బిజ్వార్‌లో జిల్లా స్థాయి భజన పోటీలు

బిజ్వార్‌లో జిల్లా స్థాయి భజన పోటీలు

NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి భజన పోటీల్లో నర్వకు చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి భజన సభ్యులు తమ భక్తి గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “హరే రామ” నినాదాల, తాళాలు, మృదంగ నాదాలతో భక్తిభావం పంచారు. సనాతన ధర్మ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల బృందాలు పాల్గొన్నారు.