బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో శుక్రవారం 11వ తెలంగాణ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.