నేటి కూరగాయల ధరల వివరాలు

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. టమాటా రూ.16, వంకాయ రూ.22, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.29, కాకరకాయ రూ.32, బీర రూ.28/34, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.29, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్లు రూ.28, దోస రూ.18, అల్లం రూ.50, బీట్‌రూట్ రూ.27, కీరదోస రూ.33, ఉల్లిపాయలు రూ.22లుగా ఉన్నాయి.