ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

* తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణ
* జంగారెడ్డిగూడెంలో డీజిల్ దొంగల ముఠా అరెస్ట్
* నరసాపురంలో బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
* భీమవరంలో కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు