సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ అమూల్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించారు. నీటి సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు.