VIDEO: చంద్రగ్రహణం.. లేపాక్షి ఆలయం మూసివేత

VIDEO: చంద్రగ్రహణం.. లేపాక్షి ఆలయం మూసివేత

సత్యసాయి: శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో ఇవాళ చంద్రగ్రహణం కారణంగా నిత్యపూజల అనంతరం ఉదయం 8.30 గంటలకు తలుపులు మూసివేశారు. మార్చి 4న ఉదయం 7 గంటలకు శుద్ధి, అభిషేకాల తరువాత 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈవో ఆదేశాల మేరకు అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు గమనించాలని కార్యనిర్వాహణాధికారి ఎంహెచ్.నరసింహమూర్తి తెలిపారు.