విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మహిళలు స్వీయ రక్షణ కలిగి ఉండాలి: ఎస్సై లోకేశ్వరరావు
➢ దేశం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పవి: బీజేపీ నేత మాధవ్
➢ పన్నులు వసూళ్ళకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు: కమిషనర్ రామచంద్రరావు
➢ కొత్తపేటలో ఈ నెల 8 నుంచి ముత్యాలమ్మ తీర్థ మహోత్సవాలు