ముఖ్యమంత్రికి వరంగల్ విద్యార్థి ప్రశ్న!

WGL: 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా TG విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన విద్యార్థిని తేజస్విని గుర్తుచేసింది. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అందక ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాక, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.