కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌కు సెలవులు ఇవ్వద్దు

కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌కు సెలవులు ఇవ్వద్దు

WGL: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌కు సెలవులు ఇవ్వద్దని కాకతీయ యూనివర్సిటీ SFI, BSF విద్యార్థి సంఘాల నాయకులు కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు లైబ్రరీలో చదువుకుంటున్నారని ఈ క్రమంలో సెలవులు ఇస్తే విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.