'భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి'
WNP: చిన్నంబావి మండలంలోని చిన్న మరూర్ గ్రామానికి చెందిన 10 మంది రైతులు రెవెన్యూ రికార్డులో భూమి తమ పేరిట ఎక్కలేదని భూభారతి రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టుకున్నారు. 251 సర్వే నెంబర్లు 7ఎకరాల 26 గుంటల భూమికి సంబంధించి వారు పెట్టుకున్న అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ విచారణ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యపై రికార్డులను పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.