స్థానిక సంస్థల ఎన్నికలపై సిరోల్లో బీఆర్ఎస్ సమీక్ష సమావేశం

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని మాజీ మంత్రి రెడ్యా నాయక్ ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్షించారు. ఈ సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.