బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం: అనిరుధ్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం: అనిరుధ్ రెడ్డి

MBNR: గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా పోటీ చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. తన సొంత గ్రామంలో 13 ఓట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు. రంగారెడ్డి గూడా ఒక్కటే తన ఊరు కాదని నియోజకవర్గంలోని అన్ని ఊర్లు తనవేనని పేర్కొన్నారు.