కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

NRML: పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రూ. 5 లక్షల ఎంపీలాడ్స్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ షెడ్‌కు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ షెడ్ కాలనీవాసుల సమావేశాలు, శుభాకార్యాలు, శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.