IICT జాతీయ విద్యా సంస్థలో పీహెచ్డీ ఫైనల్ పూర్తి

IICT జాతీయ విద్యా సంస్థలో పీహెచ్డీ ఫైనల్ పూర్తి

HYD: తార్నాకలోని IICT జాతీయ విద్యా సంస్థలో పీహెచ్డీ సంబంధించి ఫైనల్ గురువారం పూర్తయింది. డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో పీహెచ్డీ కోర్స్ చేసిన కాతుల నరేష్ అనే విద్యార్థి పీహెచ్డీ సంబంధించి ఫైనల్ వైవా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కెమికల్ టెక్నాలజీ అధికారులు రీసర్చ్ స్కాలర్లకు అత్యుత్తమ స్కిల్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.