రేపు వడమాలపేటలో ఎమ్మెల్యే పర్యటన

రేపు వడమాలపేటలో ఎమ్మెల్యే పర్యటన

చిత్తూరు: వడమాలపేట మండలంలో బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం మంగళవారం తెలిపింది. కల్లూరులో MGNREGS నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.