నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు చికిత్స అందించాలన్న మంత్రి ఆనం
✦ మాజీ MLA మధు సభ్యతగా మాట్లాడాలి: MLA ఇంటూరు నాగేశ్వరరావు
✦ ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత: కలెక్టర్ హిమాన్షు శుక్లా
✦ బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయరాదు: డీఎస్పీ