VIDEO: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం సతీమణి

VIDEO: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం సతీమణి

CTR: కుప్పం నియోజకవర్గంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన మూడవరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా శాంతిపురం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు మూడు పూటలా కడుపునింపడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు.