శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టెక్కలిలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ జిల్లాలో హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
➢ కవిటి మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అశోక్ బాబు
➢ పలాసలో వైసీపీ కోటీ సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు