'బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

'బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

ADB: నిర్మల్ జిల్లా కొండాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 21 మంది ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ క్షతగాత్రులను గురువారం పరామర్శించి వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సిబ్బందిని MLA అనిల్ జాదవ్ కోరారు.