VIDEO: అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి

VIDEO: అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి

MLG: అంగన్వాడీ ప్రీస్కూల్స్‌లో 3-6 ఏళ్ల చిన్నారులకు రోజూ 100 ML పాలు అందించే కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ MLG జిల్లాలో ఘనంగా ప్రారంభించారు. కారుణ్య నియామకాల ఫైలు పురోగతిలో ఉందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 11-14 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదవీ విరమణ పొందిన వర్కర్లకు మిగిలిన బెనిఫిట్లు అందిస్తామని తెలిపారు.