కొమురవెల్లి మల్లన్నకు విరాళం అందజేత

కొమురవెల్లి మల్లన్నకు విరాళం అందజేత

SDPT: రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట మున్సిపాలిటీకి చెందిన వొంగురు సత్యనారాయణ-అనిత యాదవ్ దంపతులు మల్లన్న స్వామికి రూ. 15 లక్షల విరాళం అందజేశారు. ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న 100 గదుల సత్రం కోసం ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఏఈవోలకు ఇవాళ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.