VIDEO: 'జిల్లా కలెక్టర్ న్యాయం మాకు చేయాలి'

VIDEO: 'జిల్లా కలెక్టర్ న్యాయం మాకు చేయాలి'

SRCL: నలుగురు అన్నదమ్ముల వాటాలో నాకు వచ్చిన భూమిని మా తమ్ముడు శేఖర్ అన్యాయంగా తన భార్యపై రిజిస్ట్రేషన్ చేశాడని బాధితుడు అల్లే శ్రీనివాస్ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ఆదివారం శ్రీనివాస్ మాట్లాడారు.. కొంతమంది నా వద్ద డబ్బులు తీసుకుని న్యాయం చేస్తానని నన్ను మోసం చేశారని వాపోయారు. సిరిసిల్ల కలెక్టర్ కల్పించుకొని నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు.