నిరుపయోగంగా ఉన్న మూత్రశాలలు

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రూ. వేల వెచ్చించి నిర్మించిన మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న వాటిని తక్షణమే ఉపయోగంలోకి తేవాలని పట్టణవాసులు పలువురు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వాటిని వినియోగంలోకి తేవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.