ఎస్సారెస్పీలో చేప పిల్లలను విడుదల చేయనున్న ఎమ్మెల్యే

ఎస్సారెస్పీలో చేప పిల్లలను విడుదల చేయనున్న ఎమ్మెల్యే

NZB: నాగాపూర్ శివారులో ఎస్సారెస్పీ వెనుక జలాల్లో నేడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేప పిల్లలు విడుదల చేస్తారని భారాస మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, బాల్కొండ అధ్యక్షుడు సాగర్యా దవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ముప్కాల్ మండలనికి సంబంధించిన కళ్యణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.