VIDEO: యూరియా కోసం రైతులు నష్టపోయే పరిస్థితి: MLA

VIDEO: యూరియా కోసం రైతులు నష్టపోయే పరిస్థితి: MLA

NZB: బాల్కొండ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల గోస పట్టించుకోకుండా యూరియా కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. యూరియా దొరకకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.