రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి మండలం యాపల్‌కు చెందిన రాజేశ్ ఇవాళ బైక్‌పై వెళ్తుండగా జీఎం కార్యాలయ రహదారిపై వాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కాసిపేట 108 సిబ్బంది EMT దుర్గప్రసాద్, పైలట్ అసద్ పాషా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.