రెండేళ్లలో సీఎం, మంత్రులు బాగా సంపాదించుకున్నారు: ఎంపీ

రెండేళ్లలో సీఎం, మంత్రులు బాగా సంపాదించుకున్నారు: ఎంపీ

NZB: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో CM, మంత్రులు, వారి బంధువులు బాగా సంపాదించుకున్నారని BJP MP అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఆదివారం ఆయన ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రజా వంచన చేసిందని, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. BJP నేతల మధ్య విభేదాలు లేవని, రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ బలపడుతోందని పేర్కొన్నారు.