'కార్మిక శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను ఏర్పాటు చేయాలి'

'కార్మిక శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను ఏర్పాటు చేయాలి'

SRPT: హుజూర్‌నగర్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను దృష్టిలో పెట్టుకుని కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ తెలిపారు. గురువారం పట్టణంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. సంక్షేమ శాఖ పోస్టులను తక్షణమే భర్తీ చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.