కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన ఆర్‌ఐ

కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన ఆర్‌ఐ

KMR: అకాల వర్షాలకు కూలిపోయిన ఇండ్లను బిక్కనూర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాలయ్య పరిశీలించారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి కొలిమి రవి, కొలిమి పోచయ్యకు చెందిన రెండు నివాసపు ఇండ్లు కూలిపోయాయి. వాటిని ఆయన పరిశీలించి రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.