డైట్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

MDK: ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు మెదక్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ ప్రొ.డి.రాధాకిషన్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో అడ్మిషన్ పొందాలన్నారు. డీసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్ఈడీ, డీపీఎస్ఈ కోర్సులలో మార్గదర్శకాల ఖాళీలను బట్టి ప్రవేశం పొందాలన్నారు.