అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

WGL: అపరిచితులతో ఫోన్ కాల్స్, మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అపరిచితులతో న్యూడ్ వీడియో కాల్స్‌లో పాల్గొనవద్దని, అలా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యాశతో మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు.