మున్సిపల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రకాశం: చీరాల మున్సిపల్ కమిషనర్ రసీదు పై మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చీరాల మున్సిపల్ ప్రథమ పౌరుడైన తనను, బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద తనకు అవమానం జరిగేలా కమిషనర్ ఆఫీస్‌కు తాళాలు వేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు.