ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఆగిరిపల్లిలో మంచినీటి ట్యాంకును ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి
➢ చేబ్రోలులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్
➢ దుంపగడప ప్రభుత్వ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే RRR
➢ కొల్లేరులో పడి చింతపాడుకు చెందిన దివ్యాంగుడు మృతి
➢ ప్రజలు Dy. CM పవన్‌లో మరో రంగాను చూస్తూ ఆదరిస్తున్నారన్నారు: MLA బొలిశెట్టి శ్రీనివాస్