VIDEO: పలమనేరులో భారీ వర్షం

CTR: పలమనేరులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈ మేరకు వర్షం పడటంతో రోడ్లు అన్నీ వర్షపు నీటితో పొంగిపొర్లాయి. దీంతో తోపుడు బండ్ల వ్యాపారస్థులు, ప్రయాణికులు, వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.