ముగ్ధంపురంలో సన్నబియ్యం సంచుల పంపిణీ
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముగ్దుంపురం 11వ వార్డులో గురువారం సన్న బియ్యం సంచుల పంపిణీ చేశారు.మాజీ ఎంపీటీసీ చీకటి స్వరూప- ఓదయ్యలు కార్యక్రమంలో పాల్గొని స్థానికులకు ఈ సంచులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు.