చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు

చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు

ASR: అరకు మండలంలోని మడగడ పంచాయతీ కురడగుడ గ్రామ చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సక్రమమైన రహదారి లేకపోవడంతో, ఒక కొండను దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని, తమ పిల్లలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.