'వ్యాధిగ్రస్తులకు రెటినో స్కోపీ పరీక్షలు నిర్వహించాలి'

'వ్యాధిగ్రస్తులకు రెటినో స్కోపీ పరీక్షలు నిర్వహించాలి'

WNP: మధుమేహం వ్యాధిగ్రస్తులకు రెటినో స్కూటీ ఆధునిక సాంకేతిక పరికరం సహాయంతో ముందుగానే రెటినో పతి వ్యాధిని గుర్తించి నివారణ చర్యలకు వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా జిల్లా వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సమీక్షించి, పరీక్షల నిర్వహించేందుకు సమాయత్తం చేయాలన్నారు.