శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తుపై తిరుపతి జిల్లా ఎస్పీ సమీక్ష

శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తుపై తిరుపతి జిల్లా ఎస్పీ సమీక్ష

TPT: సెప్టెంబర్ 24న జరగనున్న శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల బందోబస్తుపై తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ కమాండ్ కంట్రోల్‌లో సమీక్ష నిర్వహించారు. భద్రతా సిబ్బంది అవసరం, ట్రాఫిక్, పార్కింగ్ ప్రణాళికలపై చర్చించి, తిరుమలలో రియల్ టైమ్ మానిటరింగ్, నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని సూచించారు. రుడోత్సవం, సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు‌పై ఆదేశించారు.