'నామినేషన్లు టీ పోల్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలి'

'నామినేషన్లు టీ పోల్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలి'

MDK: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను టీ పోల్స్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్‌లో జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ సూచించారు. రెండో విడత ఎన్నికల కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.