VIDEO: ఖానాపూరంలో కూరగాయల సంత ప్రారంభం

VIDEO: ఖానాపూరంలో కూరగాయల సంత ప్రారంభం

WGL: ఖానాపూరం కేంద్రంలో శుక్రవారం ఉదయం కూరగాయల సంత, పశువుల సంత స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చోవాలని ప్రతి శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంగా నిర్వహించే వారపు సంతలో కూరగాయలు చిరు వ్యాపారులకు కేవలం రూ. 10, పశువులకు రూ. 30 రహదారితో అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు.