VIDEO: అంగన్‌వాడీ కేంద్రాల్లో పాల పంపిణీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

VIDEO: అంగన్‌వాడీ కేంద్రాల్లో పాల పంపిణీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

MLG: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల ప్రీ-స్కూల్ పిల్లలకు ప్రతిరోజూ 100 మి.లీ. పాలు అందించే పైలట్ ప్రాజెక్టును సోమవారం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీ.ఎస్, ITDA PO చిత్ర మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పోషకాహార లోపాన్ని అధిగమించి పిల్లలను ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు.