VIDEO: అమలాపురం పట్టణంలో భారీ వర్షం

VIDEO: అమలాపురం పట్టణంలో భారీ వర్షం

కోనసీమ: అమలాపురం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భారీ వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.