VIDEO: బూత్ స్థాయి అధ్యక్షులకే ప్రాధాన్యం: శివసేనారెడ్డి
WNP: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గ్రామ, బూత్ స్థాయి అధ్యక్షులకే ప్రాధాన్యం ఇస్తామని డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. బుధవారం గోపాలపేట మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పార్టీ పదవులు పొందిన వారు పనిచేయ లేదన్నారు. ప్రస్తుతం పని చేసే వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు.