అల్లూరు గ్రామ సర్పంచ్‌కు ఎమ్మెల్య గిత్త పరామర్శ

అల్లూరు గ్రామ సర్పంచ్‌కు ఎమ్మెల్య గిత్త పరామర్శ

NDL: నంది కోట్కూరు మండలం, అల్లూరు గ్రామ సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య అనారోగ్యం కారణంగా కర్నూలు గౌరి గోపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆదివారం హాస్పిటల్‌కు చేరుకొని, సర్పంచ్‌ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భయపడ కుండా ఉండాలని ధైర్యం, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు.