వాసవి, వనిత క్లబ్ తరపున దుప్పట్ల పంపిణీ

వాసవి, వనిత క్లబ్ తరపున దుప్పట్ల పంపిణీ

NZB: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుట్టినరోజు సందర్భంగా వాసవి, వనిత క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో బీదవారికి దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. ఇందులో వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు డాక్టర్ శాంతశ్రీ, కమిటీ సభ్యులు డా.సూర్యారావు, మహాజన్ రాణి, ప్రకాష్ గుప్తా, రమేష్, అనిల్ రామకృష్ణ గంగాధర్ జయ శ్రీ పద్మ తదితరులు పాల్గొన్నారు.