ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయం జాతరలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.