VIDEO: కెనాల్‌లో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం

VIDEO: కెనాల్‌లో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం

WGL: గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో గల కెనాల్ కాలువలోకి శుక్రవారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికులు విషయాన్ని గమనించి వెంటనే ఎనుమాముల పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.