హిందూస్మశాన వాటికకు సౌకర్యాలు కల్పించాలని వినతి

హిందూస్మశాన వాటికకు సౌకర్యాలు కల్పించాలని వినతి

NTR: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీలోని ఫెర్రీ గ్రామంలో కృష్ణా నది తీరాన ఉన్న హిందూ స్మశాన వాటికలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయంపై ఇబ్రహీంపట్నం జనసేన యువత శనివారం వినతి పత్రాన్ని అందించారు. ఈ వినతి పత్రాన్ని మైలవరం ఇన్‌ఛార్జ్ అక్కడ గాంధీకి అందించారు. హిందూ స్మశాన వాటికకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.