రేపు ఒంటిమిట్టలో ప్రత్యేక విద్యుత్ అదాలత్

రేపు ఒంటిమిట్టలో ప్రత్యేక విద్యుత్ అదాలత్

KDP: రేపు ఒంటిమిట్టలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్తు శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అదాలత్‌లో కడప డివిజన్లోని మండలాల ప్రజలు పాల్గొనవచ్చునన్నారు.