యశ్వంత్‌కు ఎస్పీ అభినందన
KMR: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలోని కీలక శిఖరాలైనా మౌంట్ గోరిచెన్, మౌంట్ రియో పూర్గిల్‌తో పాటు అస్సాం, మణిపూర్, మిజోరామ్ శిఖరాలను అధిరోహించాడు. యశ్వంత్ ఈ శిఖరాలపై త్రివర్ణ పతాకంతో పాటు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఫోటోను ప్రదర్శించి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవం తెలిపాడు. ఈ సందర్భంగా ఎస్పీ యశ్వంత్‌ను అభినందించారు